బెంగళూరు హోటళ్లకు షాక్ | bangalore hotels not to show kabali movie | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 21 2016 12:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

కబాలి సినిమా ఫీవర్ను క్యాష్ చేసుకోడానికి కర్ణాటక రాజధాని బెంగళూరులో కొన్ని స్టార్ హోటళ్లు చేసిన ప్రయత్నాలకు గండిపడింది. ఆ హోటళ్లలో కబాలి సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement