సుల్తాన్‌ ఫస్ట్‌.. కబాలీ సెకండ్‌! | Sultan movie most trending film of 2016 and Kabali second | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 15 2016 6:02 PM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన తమిళనాడు సూపర్‌ స్టార్‌​ రజనీకాంత్‌ మూవీ ‘కబాలి’ని వెనక్కి నెట్టి సల్మాన్‌ ఖాన్‌ మూవీ సుల్తాన్‌ గూగుల్‌ సెర్చ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 2016 ఏడాదికి గానూ గూగుల్‌ ఇండియా ట్రెండింగ్‌ మూవీల జాబితాలో కండలవీరుడు సల్మాన్‌ హవా సాగింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement