ఆమిర్‌ఖాన్ నటించి, నిర్మించిన ‘దంగల్’ సినిమా భారీ వసూళ్లతో బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ‘పీకే’ సినిమా రికార్డులను బద్దలుకొడుతూ స్వదేశంలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాగా ‘దంగల్’ అవతరించిది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.341.96 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.
Published Mon, Jan 9 2017 3:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement