బాక్సాఫీస్‌‌ను షేక్‌​ చేస్తున్న 'దంగల్‌' | Dangal opening weekend box-office collections | Sakshi

Dec 26 2016 7:15 AM | Updated on Mar 21 2024 8:55 PM

ఆమిర్ బాక్సాఫీస్ మీద తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. పీకే సినిమాతో ఇండియాలోనే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన రికార్డ్ సొంతం చేసుకున్న ఆమిర్, దంగల్ తోనూ మరోసారి సత్తా చాటుతున్నాడు. రిలీజ్కు ముందు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న దంగల్, రిలీజ్ తరువాత కూడా అదే హవా కంటిన్యూ చేసింది. విమర్శకులు సైతం పొగడ్తలతో ముంచెత్తడంతో దంగల్‌ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే భారత్‌లో 100 కోట్లు కలెక‌్షన్లను రాబట్టింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement