అదరగొట్టే స్టంట్లతో దుమ్మురేపింది! | Deepika Padukone actions top in xXx 3 new trailer | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 17 2016 6:14 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

స్టన్నింగ్ లుక్స్, అదరగొట్టే స్టంట్స్ తో తన తొలి హాలీవుడ్ సినిమాలో దీపికా పదుకొణే దుమ్మురేపింది. 'ట్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్' సినిమాతో ఆమె హాలీవుడ్ కు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement