యువనటుడు ధనుష్ బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్‌తో డ్యూయెట్లు పాడడానికి సిద్ధం అవుతున్నారా? అవుననే అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. వేల ఇల్లా పట్టాదారి, మారి చిత్రాల విజయాలతో మంచి జోష్‌లో ఉన్న ధనుష్ ప్రస్తుతం వీఐపీ 2 చిత్రాన్ని పూర్తి చేసి ప్రభుసాలమన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. కాగా తదుపరి చిత్రానికి కూడ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
Published Thu, Aug 27 2015 2:13 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement