ఎప్పుడూ ప్రస్తుత పరిణామాల మీద మాత్రమే విరుచుకుపడే రాంగోపాల్ వర్మ ఒక్కసారిగా ఇతిహాసాల మీద పడ్డాడు. రామాయణంలోని రావణాసురుడిని, ప్రస్తుత కాలంలోని కరుడుగట్టినవారితో పోల్చి అయనకన్నా పెద్ద విలన్‌లు భారతదేశంలో కుప్పలుతెప్పలుగా ఉన్నారంటూ తనదైన శైలిలో చెప్పాడు. రాంగోపాల్ వర్మ ఏమన్నారో ఆయన ట్వీట్‌లలోనే...