హాట్ వీడియో పోస్ట్‌ చేసిన ఇలియానా | Ileana D'Cruz Celebrates 40 lakhs Followers with Bikini | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 23 2016 11:51 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం బాలీవుడ్లో టైం పాస్ చేస్తున్న హాట్ బ్యూటి ఇలియానా. హిందీలో కూడా పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తోంది ఈ బ్యూటి. హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 40 లక్షలకు చేరినందుకు గాను ఓ హాట్ వీడియోను పోస్ట్ చేసింది ఇల్లీ బేబి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement