Published
Tue, Dec 13 2016 6:30 PM
| Last Updated on Thu, Mar 21 2024 6:42 PM
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఫుల్ జోష్ లో ఉన్నాడు. సినిమాల విషయంలో కాదండోయ్.. అందుకు కారణం ఓ లేటెస్ట్ ఎడిషన్ కారు. నిస్సాన్ జీఎటీ-ఆర్ బ్లాక్ ఎడిషన్ మోడల్ కారు మీకు తెలుసుకదండీ.