మళ్లీ అదరగొట్టిన అక్కీ.. దుమ్మురేపుతున్న ట్రైలర్‌! | Jolly LLB 2 Trailer super hit | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 19 2016 5:58 PM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌లలో అక్షయ్‌ కుమార్‌ స్టైలే వేరు. వీరోచితమైన యాక్షన్‌తోనే కాదు.. మంచి టైమింగ్‌తో కూడిన కామెడీతోనూ అతను ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయగలడు. 2016లో హ్యాట్రిక్‌ విజయాలతో సత్తా చాటిన ఈ సూపర్‌స్టార్‌ 2017లో లాయర్‌గా ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. 'జాలీ ఎల్‌ఎల్‌బీ-2'గా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా ఆన్‌లైన్‌లో విడుదలైంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement