మళ్లీ తెరపైకి ఆమిర్ - కత్రినా జంట | Katrina Kaif joins 'Thugs of Hindostan' | Sakshi
Sakshi News home page

Published Sat, May 13 2017 7:47 AM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM

ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు నటిస్తున్న ''థగ్స్ ఆఫ్ హిందోస్తాన్'' సినిమాలో కత్రినా కైఫ్ కూడా చేస్తున్న విషయం ఖాయమైంది. ఈ విషయాన్ని మిస్టర్ పెర్ఫక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ స్వయంగా ట్వీట్ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement