నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ డి.వి.వి దానయ్య నిర్మించిన చిత్రం నిన్నుకోరి. ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ సూపర్‌హిట్ దిశగా దూసుకుపోతోంది.
నిన్నుకోరి బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్
Published Sat, Jul 15 2017 10:58 AM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM
Advertisement
Advertisement
Advertisement