ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ కత్తి చేత పట్టారు. ఇప్పటి వరకూ హీరోలతో డ్యూయెట్లు పాడడం, అందాలు ఆరబోయడం వరకే పరిమితం అనుకున్న వారికి తాజాగా తన కత్తిలాంటి నటనతో బదులు చెప్పడానికి సిద్ధం అవుతున్నారు.
Published Thu, Apr 20 2017 11:43 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM