'శ్రీరస్తు..శుభమస్తు' ట్రైలర్ విడుదల | Srirastu..Subhamastu theatrical trailer released | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 26 2016 2:08 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

అల్లు శిరీష్ హీరోగా వస్తున్న తాజా చిత్రం శ్రీరస్తు శుభమస్తు. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ ప్రధాన చిత్రాల్లో విజయాలు సాదిస్తున్న పరశురాం (బుజ్జి) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రెయిలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ తన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ , తమ్ముడు హీరో అల్లు శిరీష్, హీరోయిన్ లావణ్య చిత్ర ఇంకా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్విట్ చేశాడు. దీంతో పాటుగా ఈ ట్రెయిలర్ ను కూడా షేర్ చేశాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement