సన్నీ కోసం ఇసుకేస్తే రాలనంత జనం | Sunny Leone feels Happy on trip to Kochi, know why? | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 18 2017 7:37 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

బాలీవుడ్‌ బ్యూటీ సన్నీలియోన్‌కి యూత్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా సన్నీకి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మరోసారి బయటపడింది. కేరళలో ఓ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సన్నీ హాజరయ్యారు. దీంతో సన్నీ చూసేందుకు ఆమె ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎంతమందో తెలుసా?.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement