బాలీవుడ్ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్కు కుర్రకారులో స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓ చిన్నారి పాప సన్నీ లియోన్ను చూడగానే సొంత మనిషిలా దగ్గరయ్యింది. సన్నీని విడిచి తల్లిదండ్రులకు వద్దకు వెళ్లనంటూ మారాం చేసింది. చివరకు అయిష్టంగానే సన్నీని వీడి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది.