ఆ నలుగురిలో చిరంజీవి హీరోయిన్ ఎవరు? | who will be Chiru's heroine in 150th film? | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 28 2015 7:43 AM | Last Updated on Wed, Mar 20 2024 1:06 PM

మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై కనిపించి దాదాపు ఐదేళ్లయ్యింది. అది కూడా ‘మగధీర’లో అలా కనిపించి, ఇలా మాయమయ్యారు. ప్రస్తుతం కుమారుడు రాంచరణ్ నటిస్తున్న మూవీలో 'చిరు' పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు చిరంజీవి 150వ సినిమాను ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించి కథ ఇంకా పెండింగ్ లో ఉన్నా.. ఆ సినిమాలో కథానాయికి ఎవరనే విషయం చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement