గోరక్షకులుగా ముస్లిం యువకులు | muslim youth as gaurakshaks in rajastan | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 10 2017 6:02 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

రాజస్థాన్‌లో రామ్‌గఢ్‌ ఓ గ్రామం. ఇది హర్యానాకు సరిహద్దులో ఉంది. గ్రామంలో ముస్లింల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ గ్రామంలో ముస్లిం యువకులు స్వచ్ఛందంగా గోరక్షకులుగా మారారు. హిందూ గోరక్షకులతో కలసి వీరు గోవులను కబేళాలకు విక్రయించకుండా, వాటిని ఎత్తుకుపోకుండా, చంపకుండా రేయింబవళ్లు కాపలాకాస్తున్నారు. ముస్లిం యువకుల్లో ఈ స్ఫూర్తిని నింపిందీ రామ్‌గఢ్‌ జమామసీద్‌కు మౌలానా మొహమ్మద్‌ ఇజ్రాయెల్‌.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement