చైనాలో రోబోలతో గిన్నిస్‌ రికార్డ్ | 1,069 Robots Dance || Guinness World Record | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 26 2017 2:36 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 AM

రోబోలిప్పుడు చేయలేని పనులు లేవనుకోండి. అయినా ఒక్కసారిగా వెయ్యి రోబోలు నాట్యం చేయడం.. అది కాస్తా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కడం.. ‘వావ్‌’ అనుకునే విషయమే కదా! చైనాలోని డబ్ల్యూఎల్‌ టెక్నాలజీ అనే కంపెనీ ఈ ఘనతను సాధించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement