హైదరాబాద్‌లోని రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన 5కే రన్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. ఈ రోజు నుంచి రెండ్రోజులపాటు హైదరాబాద్‌లో ఈ (5కే రన్, 10కే రన్) మారథాన్ కార్యక్రమం జరుగనుంది.
Published Sat, Aug 27 2016 9:58 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement