జమ 12.44 లక్షల కోట్లు జారీ 4.61 లక్షల కోట్లు | $184 Billion, 80 Per Cent Of Total Old Notes, Back In Banks, Says RBI | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 14 2016 7:14 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

రద్దయిన నోట్ల రూపంలో డిసెంబర్‌ 10 వరకూ బ్యాంకులకు రూ. 12.44 లక్షల కోట్ల మొత్తం చేరిందని ఆర్‌బీఐ తెలిపింది. ఇంతవరకూ రూ. 4.61 లక్షల కోట్ల మేర కొత్త నోట్లను జారీ చేశామంది. ‘రిజర్వ్‌ బ్యాంక్, కరెన్సీ చెస్ట్‌లకు రూ. 500, రూ. వెయ్యి నోట్ల రూపంలో రూ. 12.44 లక్షల కోట్లు చేరాయి. నవంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 10 వరకూ 4.61 లక్షల కోట్లను బ్యాంక్‌ కౌంటర్లు, ఏటీఎంల ద్వారా చెలామణి చేశాం. ఇంతవరకూ 2,180 కోట్ల మేర వివిధ కరెన్సీ నోట్లు ముద్రించాం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement