బస్సులో మంటలు:26 మంది సజీవదహనం | 26 die after tour bus catches fire on highway in Taiwan | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 20 2016 6:55 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

బస్సులో బయలుదేరిన వారంతా కొద్ది సేపట్లో విమానాశ్రయానికి చేరుకునేవారు.. ఒకటి రెండు గంటల్లో ఎవరింటికి వారు వెళ్లిపోయేవారు. కానీ వారిని అగ్ని.. గండంలా చుట్టుముట్టింది. డ్రైవర్ సహా 26 మంది ప్రయాణికులను దహించివేసింది. ఫసిపిక్ ద్వీప దేశం తైవాన్ లో మంగళవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. హైవే మీదుగా తాయుయాన్ విమానాశ్రయానికి వెళుతోన్న టూరిస్ట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కనీసం డోర్లు తెరిచేంత అవకాశం లేకుండా అగ్ని కీలలు బస్సును చుట్టుముట్టాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement