రెండు వోల్వో బస్సులు ఢీ: 27మందికి గాయాలు | 27 injured , Two volvo buses hits at Tirupati | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 30 2015 9:28 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

చంద్రగిరి మండలం మల్లవరంలో బుధవారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు వోల్వో బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు మరో 25 మంది అయ్యప్ప భక్తులకు తీవ్రగాయాలయ్యాయి

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement