తెలంగాణలో పోటెత్తిన భక్తజనం | 34 lakh people in the ninth day | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 21 2016 6:24 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

వరుసగా తొమ్మిదో రోజూ పుష్కర ఘాట్లు భక్తజనంతో నిండిపోయాయి. పుష్కరాల ముగింపునకు మరో మూడ్రోజులే ఉండటంతో భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం ఒక్కరోజే 34 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 28 లక్షలకుపైగా, నల్లగొండ జిల్లాలో సుమారు 6 లక్షల మంది స్నానాలు చేశారు. వీఐపీలు కూడా పెద్దఎత్తున తరలివచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement