ముంబైలో కూలిన ఐదంతస్తుల భవనం. | 5-storey building collapses in Dongri, many feared trapped | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 31 2017 2:50 PM | Last Updated on Wed, Mar 20 2024 5:05 PM

ముంబైలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. జేజే నగర్‌ సమీపంలోని పక్‌మెడియా వీధిలో గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ పదిమంది మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. కాగా శిథిలాల కింద మరో 20మంది వరకూ చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement