ముంబైలో ఘోర ప్రమాదం..వైరల్‌! | Car accident in Mumbai , cc visuals viral on social media | Sakshi
Sakshi News home page

ముంబైలో ఘోర ప్రమాదం..వైరల్‌!

Published Wed, Jan 2 2019 4:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

ఓ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి అభం శుభం తెలియని ఓ యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ముంబై, అంధేరిలో రోడ్డుపై నడుచుకుంటున్న వెళ్తున్న ఓ యువతిని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆ అమ్మాయి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి దూసుకొస్తుందో ఎవ్వరికీ తెలియదన్న విషయం ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టింది. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement