నగరంలోని నల్లకుంట పరిధి అడిక్‌మెట్‌కు చెందిన హర్షిత(5) అనే చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఉన్న ఓ మహిళ చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి పాపను అపహరించుకు వెళ్లినట్టు తెలుస్తోంది.
Published Mon, Aug 15 2016 2:33 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement