జీవిత సహచరి కన్నుమూసిందన్న బాధను గుండెల్లో నింపుకొని ఆమె శవంతో దాదాపు 60 కి.మీ. నడిచాడు ఓ భర్త! సొంతూరు వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో చక్రాల బండిపై మృతదేహాన్ని ఉంచి తోసుకుంటూ వెళ్లాడు. మార్గం మధ్యలో కొందరు ఆపన్నహస్తం అందించడంతో చివరకు అంబులెన్స్‌లో సొంతూరికి చేరుకున్నాడు. అందరి హృదయాలను ద్రవింపజేసిన ఈ ఘటన శనివారం వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
Published Sun, Nov 6 2016 7:41 AM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement