లండన్‌కు రైలు..18 రోజులు..12,000 కి.మీ | 7,500 Miles In 18 Days: China To London Train Now | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 4 2017 3:54 PM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

బ్రిటన్‌కు చైనా తన తొలి గూడ్సు రైలును ప్రారంభించింది. జిజియాంగ్‌ ప్రావిన్స్‌లోని యివు అనే హోల్‌ సేల్‌ మార్కెట్‌ పట్టణం నుంచి లండన్‌కు తన తొలి రైలును ప్రారంభించినట్లు అక్కడి వార్తా సంస్థ తెలిపింది. ఈ రైలు దాదాపు 7,500 మైళ్లు (12,000 కిలోమీటర్లు) 18 రోజులపాటు ప్రయాణించనుంది. అంతేకాదు ఈ రైలు ఎన్నో దేశాలను దాటి వెళ్ల నుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement