కృష్ణా జిల్లా పెద అవుటపల్లి కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నలుగురు షూటర్లు, ముగ్గురు ప్రధాన నిందితును అరెస్ట్ చేశారు. వీరిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసుల సాయంతో కేసును ఛేదించారు.
Published Tue, Oct 7 2014 3:47 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
Advertisement