రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. హిమాలయాల నుంచి శీతలగాలులు వీస్తుండటం.. పొడి వాతావరణం నెలకొనడంతో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 4 డిగ్రీల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదిలాబాద్‌లో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత రామగుండం, మెదక్‌లలో 12 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.
Published Tue, Dec 20 2016 7:45 AM | Last Updated on Wed, Mar 20 2024 2:08 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement