చెట్టును ఢీకొన్న కారు; 8 మంది విద్యార్థుల మృతి | 8 Students Killed As Car Rams Tree In Tamil Nadu's Cuddalore | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 16 2016 6:11 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

తమిళనాడులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. కడలూరు సమీపంలోని వానమతిదేవి గ్రామ శివారులో చెట్టును కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు సేలంలోని ఎంఐటీ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement