విషాదం: కుటుంబంలో ఆరుగురి ఆత్మహత్య | A Family committed suicide in Suryapet town | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 18 2017 9:31 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట పట్టణంలోని స్థానిక కస్తూరి బజార్‌లో నివాసం ఉంటున్న ఓ కుటుంబం గత కొంతకాలం నుంచి ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. దీంతో ఆ కుటుంబానికి చెందిన ఆరుగురు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం స్థానికులు గమనించేసరికి వారు మృతదేహాలుగా కనిపించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement