అనంతపురంలో మంటగలిసిన మానవత్వం | A tragedy in anatapur | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 17 2016 1:03 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు, సిబ్బంది మానవత్వం మంటగలిపారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్తను మొదటి అంతస్తులోని వైద్యుని వద్దకు తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ ఇవ్వాలని సిబ్బందిని భార్య ప్రాధేయపడితే కనీసం పట్టించుకోలేదు. దీంతో విధిలేని రోగి భార్య ఆయన్ను ర్యాంపుపైనే ఈడ్చుకెళ్లాల్సి వచ్చింది. ఇక్కడికొచ్చే పేద రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది మానవత్వాన్ని మరచి ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుంతకల్లు పట్టణంలోని తిలక్‌నగర్ మదీనా మసీదు ప్రాంతానికి చెందిన పి. శ్రీనివాసఆచారి హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement