విశాఖలో యువకుడి కిడ్నాప్ కలకలం | A youth kidnaped in visakhapatnam | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 26 2017 6:35 AM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM

విశాఖలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఆపై బాధితుడి కుటుంబసభ్యులకు కిడ్నాపర్లు ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఆ వివరాలివి.. మణికంఠ అనే 20 ఏళ్ల యువకుడు కుటుంబంతో సహా స్థానిక లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని దుండగులు మణికంఠను పథకం ప్రకారం కిడ్నాప్ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement