చైనాలో రికార్డుల మోత మోగిస్తున్న దంగల్‌ | Aamir Khan's dangal crosses Rs 100 Cr mark in China, breaks PK Record | Sakshi
Sakshi News home page

Published Thu, May 11 2017 7:22 AM | Last Updated on Thu, Mar 21 2024 5:25 PM

బాలీవుడ్‌ హీరో ఆమిర్ ఖాన్ నటించిన రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామా ’దంగల్’ చిత్రం చైనాలో రికార్డుల మోత మోగిస్తోంది. 7వేల స్క్రీన్లలో విడుదలైన తొలిరోజే రూ. 15 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement