కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీహెచ్‌డీ ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. బుధవారం అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముట్టడికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు ఆందోళనకారులు వీసీ చాంబర్లోకి చొచ్చుకెళ్లడానికి యత్నించగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Published Wed, Jul 5 2017 2:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement