కస్టడీలో వ్యక్తి మృతి.. పీఎస్‌కు నిప్పు! | accused died in a police station in Bhojpur district of Patna | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 6 2017 7:27 AM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

పోలీస్ స్టేషన్లో ఓ నిందితుడు చనిపోవడంతో మృతుడి బంధువులు గందరగోళం సృష్టించారు. పోలీస్ స్టేషన్‌తో పాటు పీఎస్ ప్రాంగణంలో ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. పాట్నా, భోజ్‌పూర్ జిల్లాలోని బర్హారా గ్రామంలో ఆదివారం ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement