సింధు ఇక డిప్యూటీ కలెక్టర్‌! | Ace Indian shuttler PV Sindhu set to be Deputy Collector | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 25 2017 6:23 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

అంతా అనుకున్నట్లు జరిగితే... బ్యాడ్మింటన్ సంచలనం, తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు భవిష్యత్‌లో ఐఏఎస్‌ అధికారిణి కానుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆఫర్‌ చేసిన డిప్యూటీ కలెక్టర్‌ (గ్రూప్‌–1) ఉద్యోగానికి సింధు అంగీకరించడంతో... యూపీఎస్‌సీ నిబంధనల ప్రకారం ఆమె మరో ఎనిమిది, తొమ్మిదేళ్లలో కన్ ఫర్డ్‌ ఐఏఎస్‌ అవుతుంది. రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధును ఏపీ సీఏం చంద్రబాబు విజయవాడలో సత్కరించిన సమయంలో రూ. 3 కోట్ల నజరానాతో పాటు ఏపీ కొత్త రాజధాని అమరావతిలో స్థిరపడేందుకు 1000 గజాల స్థలం ఇచ్చారు. ఉన్నత ఉద్యోగాన్ని కూడా అప్పట్లోనే ఆమెకు ఆఫర్‌ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement