దూసుకొస్తున్న ‘లెహర్’ తుపాన్ | After Phailin, Helen, cyclone Lehar to hit Andhra by November 28 | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 26 2013 7:20 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన లెహర్ తుపాను దూసుకొస్తోంది. ఇది పెను తుపానుగా మారొచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. లెహర్ మరింత బలపడితే ఇటీవల ఏర్పడిన పైలీన్, హెలెన్ తుపాన్ల కంటే ఎక్కువ నష్టం వాటిల్లవచ్చని హెచ్చరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement