27న మరోసారి ‘మండలి’ కమిటీ భేటీ | again mandal commiittee meeting on 27th | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 20 2016 6:20 AM | Last Updated on Wed, Mar 20 2024 5:06 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గత నెల 22న జీరో అవర్‌లో సభ్యులు ప్రస్తావించిన అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సమావేశం మంగళవారం అసెంబ్లీ ఆవరణలో జరిగింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement