తమిళనాడు రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. అన్నాడీఎంకే పార్టీ అన్నంత పనిచేసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి, ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ వీకే శశికళను పార్టీ నుంచి బహిష్కరించింది.
Published Tue, Sep 12 2017 12:08 PM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM
Advertisement
Advertisement
Advertisement