పంజాబ్లో అకాలీదళ్ పార్టీకి చెందిననేత రెచ్చిపోయాడు. కన్నుమిన్నుకానక ఓ గర్భవతి అయిన నర్సుపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. ఈ ఘటన పంజాబ్ లోని మోగాలో గల ఓ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
Published Fri, Sep 23 2016 3:37 PM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM
Advertisement
Advertisement
Advertisement