ఎస్పీలో సంచలనం: అఖిలేశ్‌పై వేటు | Akhilesh expelled from Samajwadi party | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 30 2016 7:25 PM | Last Updated on Wed, Mar 20 2024 2:08 PM

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో అగ్నిపర్వతం పేలింది. అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌..తన కుమారుడు, యూపీ సీఎం అయిన అఖిలేశ్‌ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. (అఖిలేష్‌కు ములాయం చెక్‌) సోదరుడు రాంగోపాల్‌ యాదవ్‌పైనా వేటు వేశారు. ఈ ఇద్దరినీ ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ములాయం శుక్రవారం లక్నో లోని పార్టీ కార్యాలయంలో ప్రకటించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement