ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా. | andhra pradesh Assembly adjourned sine die | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 10 2016 2:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రత్యేక హోదాపై చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టిన ప్రధాన ప్రతిపక్షం మూడో రోజు కూడా సభను స్తంభింపజేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement