చంద్రబాబును కలిసిన అనిల్‌ అంబానీ | Anil ambani meets chandrababu naidu at Vijayawada | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 27 2015 6:37 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇన్ఫో అధినేత అనిల్ ధీరూభాయ్ అంబానీ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనిల్ మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిసినట్లు ఆయన కార్యాలయం తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement