పట్టభద్రుల ఎమ్మెల్సీ: వైఎస్సార్‌సీపీ ముందంజ | AP: graduate MLC elections, YSRCP candidate in lead | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 21 2017 6:57 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. పశ్చిమ రాయలసీమ(చిత్తూరు, అనంతపురం) ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయ్యే సమయానికి గోపాల్‌రెడ్డి 3,900 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement