గ్యాంగ్స్టర్ మధుతో సంబంధాలున్నాయి | AP minister palle tells about relationship with gangster madhu | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 20 2016 8:07 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

గ్యాంగ్స్టర్ ఎర్నంపల్లి మధుతో తనకు సంబంధాలున్నాయని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. అనంతలో గురువారం ఆయన మాట్లాడుతూ...గత ఎన్నికల్లో తన గెలుపు కోసం అతను పనిచేశాడని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement