స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలిచిందని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. సింహం సింగిల్‌గానే వస్తుందని, ప్రజాక్షేత్రంలో గెలిచి తీరుతామని ఆమె వ్యాఖ్యానించారు. సోమవారమిక్కడ ఆమె మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ..‘ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు శిక్ష పడకపోవడం వల్లే మళ్లీ ఏపీలో కోట్లు ఖర్చుపెట్టి గెలిచారు