‘సింగపూర్’ కోసం ఏపీ చట్టం బలి! | APIDE forward amendments to the Cabinet today | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 18 2016 8:00 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

స్విస్ చాలెంజ్ విధానం అమలుకు అడ్డంకిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబ్లింగ్ (ఏపీఐడీఈ) చట్టంలో పలు నిబంధనలను, సెక్ష న్లను రాష్ర్ట ప్రభుత్వం నేడు సవరించనుంది. ఈ మేరకు పలు సవరణలకు నేడు కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నది. స్విస్ చాలెంజ్ విధానం పైనా, ఏపీఐడీఈ చట్టం నిబంధనలకు విరుద్ధంగా రాష్ర్టప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేయడంతో ఏకంగా చట్టాన్నే మార్చేయాలని రాష్ర్టప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ చట్టంలో ఏఏ సవరణలు చేయబోతున్నారనే విషయాన్ని ‘సాక్షి’ ఇప్పటికే వరుస కథనాలలో బైటపెట్టింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement